Harbhajan Singh slams Adam Gilchrist Over DRS Excuse || Oneindia Telugu

2019-09-05 1

India off-spinner Harbhajan Singh slammed Adam Gilchrist for taking a dig at former’s historic hat-trick against Australia in 2001. Harbhajan Singh had etched his name in the cricket folklore, when he became the first Indian to pick a Test hat-trick. Harbhajan’s hat-trick victims were Ricky Ponting, Adam Gilchrist, and Shane Warne.
#harbhajansingh
#adamgilchrist
#drs
#cricket
#kolkatatest
#testcricket
#Jaspritbhumra
#irfanpatan

కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో టీమిండియా స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ భారత్‌ తరఫున తొలి హ్యాట్రిక్‌ తీసిన సంగతి తెలిసిందే. తాజాగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టెస్టులో జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ ఘనత సాధించడంతో ఈ విషయం తెరపైకి వచ్చింది.